ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన సంచలన దూమారం రేపుతోంది. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రధాని మోదీ తన పదవీకాలం పూర్తయ్యేవరకు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.