LA: మరింత మండుతాయి..లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుపై వాతావరణ శాఖ
ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. సోమవారం నుంచి గాలులు వేగం ఇంకా ఎక్కువ పెరగడం వలన దావాగ్ని మరింత వ్యాపించొచ్చని చెబుతోంది.