LA: మరింత మండుతాయి..లాస్ ఏంజెలెస్ కార్చిచ్చుపై వాతావరణ శాఖ
ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. సోమవారం నుంచి గాలులు వేగం ఇంకా ఎక్కువ పెరగడం వలన దావాగ్ని మరింత వ్యాపించొచ్చని చెబుతోంది.
Priyanka Chopra: మంటల్లో ప్రియాంక చోప్రా ఇల్లు!.. లాస్ఏంజెలెస్లో ఆగని కార్చిచ్చు
లాస్ఏంజెలెస్లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్‌లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
USA: ఇంకా మండుతూనే ఉంది..10వేల ఇళ్ళు బూడిద
అమెరికాలోని కాలిఫోర్నియాలోని కార్చిచ్చు మండుతూనే ఉంది. ఎన్నో ఇళ్ళు బూడిదపాలు అయ్యాయి...చాలా మంది రోడ్ల పాలయ్యారు...లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. అయినా కూడా అక్కడి అగ్నికి మాత్రం దాహం తీరడం లేదు.
Priyanka chopra: నీళ్లు లీక్ అయ్యాయని.. రూ.165 కోట్ల ఇళ్లు వదిలేసిన ప్రియాంక!
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ దంపతులు లాస్ ఎంజెల్స్ లో రూ.165 కోట్లు పెట్టి కొనుకున్న ఇళ్లు అమ్మేసినట్లు తెలుస్తోంది. నీళ్లు లీక్ కావడంతో చాలా ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయనే కారణంగా అందులోంచి బయటకు వచ్చేశారట. ఇల్లు అమ్మిన వ్యక్తిపై కోర్టులో ఆమె దావా వేసినట్లు సమాచారం.
Golden Globes : 'గోల్డెన్ గ్లోబ్’అవార్డ్స్'.. సంచలనం సృష్టించిన 'ఓపెన్‌హైమర్'
81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా కేటగిరీలో 'ఓపెన్‌హైమర్' ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ నటిగా లిల్లీ గ్లాడ్‌స్టోన్ అవార్డ్స్ దక్కించుకున్నారు.
/rtv/media/media_files/2025/01/13/jWrGhWZL0LgC7usY0gFc.jpg)
/rtv/media/media_files/2025/01/12/ZUMBUSUTNcPdO21AGIP3.jpg)
/rtv/media/media_files/2025/01/12/1EqSJBXSoBNmdAZHj3Em.jpg)
/rtv/media/media_files/2025/01/11/aEpXvzwWOz1Z9of23gt8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-01T191630.968-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-86-1-jpg.webp)