Los Angeles Protest: అట్టుడుకుతున్న లాస్ ఏంజెల్స్.. ఆందోళనలు ఎందుకు పెరిగాయంటే ?
అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా సర్కార్ చర్యలపై లాస్ ఏంజెల్స్ అట్టుడుకుతోంది. నాలుగో రోజు కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను తరలించాలని ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.