Indian Flag: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో

ప్రధాని మోదీ వైఖరికి లండన్‌లో కొందరు ముస్లింలు, సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వారు భారత జాతీయ జెండాను నెల మీద వేసి నడుస్తున్నారు. ముఖ్యంగా ఓ యువతి అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చెబుతూ.. భారత జెండాపై నడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

New Update
London Viral news

London Viral news

లండన్‌లో భారత జెండాను అవమానించిన ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ వైఖరికి లండన్‌లో కొందరు ముస్లింలు, సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వారు భారత జాతీయ జెండాను నెల మీద వేసి నడుస్తున్నారు. కనీసం భారత జెండాకు గౌరవం ఇవ్వకుండా కావాలనే నడుస్తున్నారు. ముఖ్యంగా ఓ యువతి అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చెబుతూ.. భారత జెండాపై నడుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!

ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు

450 కి.మీ రేంజ్‌తో..

ఇదిలా ఉండగా.. భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్.. 450 కి.మీ రేంజ్‌తో దూసుకెళ్లే సర్ఫేస్‌ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని పాక్‌ ఆర్మీ తాజాగా ప్రకటించింది. విజయవంతంగా తాము ఈ ప్రయోగం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?

పాకిస్థాన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ క్షిపణి పనితీరును పరిశీలించేందుకు, సాంకేతిక లక్షణాలను ధృవీకరించేందుకు, అలాగే మిసైల్‌ ఆధునిక నావిగేషన్ వ్యవస్థను అంచనా వేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. 'ఎక్సర్సైజ్ ఇండస్'లో భాగంగా ఈ మిసైల్‌ టెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్మీ స్ట్రాటజిస్ట్ ఫోర్సెస్ కమాండ్, స్ట్రాటజిక్ ప్లాన్స్‌ డివిజన్ అండ్ ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌ అధికారులు, శాస్త్రవేత్తలు ఈ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు. 

ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!

 

indian-flag | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు