Anand Mahindra: లండన్ లో డబ్బావాలా.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్!
ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది.