నేషనల్లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తన అనచరుడు పవన్ షూకీన్తో కలిసి జైల్లోనే లారెన్స్ బిష్ణోయ్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 30 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్సల్మాన్కు దూరంగా ఉండకపోతే చస్తావ్..ఎంపీకి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్! బిహార్ ఎంపీ పప్పు యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్‌కు దూరంగా ఉండకపోతే చంపేస్తామంటూ పప్పు యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చింది. కాగా లారెన్స్ బిష్ణోయ్ జైలులో జామర్లు ఆపేందుకు గంటకు రూ.లక్ష చెల్లిస్తున్నాడని తెలుస్తోంది. By Seetha Ram 28 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyజైల్లో ఉండి లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ | Lawrence Bishnoi Is Still Fixing Everything From Jail |RTV By RTV 26 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Maharashtra ఎన్నికల్లోకి లారెన్స్ బిష్ణోయ్. ఆ పార్టీకి వెన్నులో వణుకు! మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు. By Manogna alamuru 26 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో ఏడుగురు షూటర్లు అరెస్టు.. ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి వీరిపై విచారణ చేయనున్నారు. By B Aravind 25 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేసిన వారికి రూ.కోటిగా పైగా రివార్డు.. బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది. By B Aravind 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app100 ఎకరాలు.. నెలకు రూ.40 లక్షలు | Lawrence Bishnoi Lifestyle | Salman Khan | RTV By RTV Shorts 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు.. ఎవరు ఇస్తున్నారంటే? జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జైల్లో ఉన్న లారెన్స్ కోసం తమ కుటుంబం ఏడాదికి రూ.40లక్షలు ఖర్చు చేస్తోందని అన్నారు. వారికి స్వగ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉండేదని చెప్పుకొచ్చారు. By Seetha Ram 20 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyసల్మాన్ తల తెస్తే 25 లక్షలు | Salman Khan | Lawrence Bishnoi | RTV By RTV 20 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn