Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.
ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యులపై NMC కఠిన చర్యలు తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య వృత్తిని నిర్వహించకుండా నిషేధం విధించింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యకుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికలపై వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం చర్చనీయంశమైంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్ బిహార్ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.
వైభవ్ సూర్యవంశీ UAE Aతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. 32 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత కూడా వైభవ్ ఆగలేదు. అతడు 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు.
OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్షిప్ క్వాల్కమ్ చిప్సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం OnePlus గేమింగ్‌పై దృష్టి పెట్టింది. ఇది గేమర్ల కోసం అధిక-రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ ప్యానెల్‌ను అందించింది.