బీహార్ అసెంబ్లీ ఎన్నిక(Bihar Assembly Elections 2025)ల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ(pm modi) హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్ బిహార్ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. '' బీహార్‌లో ఎన్డీయే అతిగొప్ప విజయం సాధించింది. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని నేను ప్రజలను కోరాను. బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్ధలు కొట్టారు. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ ఎప్పటికీ రాదు.
Also Read: ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించే 50% ఫార్ములా.. అదేంటో తెలుసా?
PM Modi Key Comments On NDA Victory
విపక్షాల అబద్ధాలను ప్రజలను నమ్మలేదు. అభివృద్ధికే ప్రజలు పట్టంగట్టారు. సునామీల ప్రజలు తీర్పునిచ్చారు. కొందరు MY ఫార్ములాతో గెలవాలని అనుకున్నారు. కానీ మా MY ఫార్ములా అంటే మహిళా, యూత్. నితీశ్ కుమార్ రాష్ట్రానికి మంచి నాయకత్వాన్ని అందిచారు. ఈ విజయంతో ప్రజలకు ఎన్నికల సంఘంపై నమ్మకం పెరిగింది. ఒకప్పుడు ఎన్నికల హింస వల్ల చాలా చోట్ల రీపోలింగ్ జరిగేది. ఈసారి ఎక్కడా కూడా అలాంటి పరిస్థితి లేదు. జంగిల్ రాజ్ పోవడంతోనే ఇవ్వనీ సాధ్యమయ్యాయి.
Also read: ఎన్డీయేకు రవీంద్ర జడేజాగా నిరుపించుకున్న చిరాగ్ పాస్వాన్
బీహర్ యువ ఓటర్లు SIR ను సీరియస్‌గా తీసుకున్నారు. ఒకప్పుడు బీహార్‌లో నక్సలైట్లు, అరాచక శక్తుల ప్రభావం ఉండేది. మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసేది. కానీ ఇప్పుడు ప్రజలందరూ స్వేచ్ఛగా రికార్డు స్థాయిలో ఓటు వేశారు. అభివృద్ధిని అడ్డుకునేవారికి ఈ ఫలితాలు ఓ గుణపాఠం. బీహర్‌లో పరిశ్రమలు, ఎయిర్‌పోర్టులు ఎందుకని గతంలో ప్రశ్నించేవాళ్లు. అలాంటి వాళ్లకు ఈ ఫలితాలు గట్టి సమాధానం చెప్పాయి. కాంగ్రెస్‌లో మరో విభజన అనివార్యంగా కనిపిస్తోంది. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారింది. MMC అంటే ముస్లిం మావోయిస్టు కాంగ్రెస్. చాలారాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని'' ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: జంగిల్‌రాజాకు ఎంట్రీ లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్ బిహార్ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.
PM Modi Key Comments on NDA Victory in Bihar Elections