Jharkhand liquor bottles scam: వామ్మో.. ఎలుకలు 800 ఫుల్ బాటిళ్ల లిక్కర్ తాగాయా..!
జార్ఖండ్‌లో మద్యం వ్యాపారులు లక్షలు విలువ చేసే లిక్కర్‌ను మాయం చేశారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో విషయం బయటపడింది. లిక్కర్ ఏమైందని ప్రశ్నించిన అధికారులకు మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు. 800 బాటిళ్ల లిక్కర్ ఎలుకలు తాగాయని వారు సమాధానం చెప్పారు.