Nampally Court: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్..
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ నాంప్లల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడిపై కస్టడీకి పర్మిషన్ ఇస్తూ నాంప్లల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. తమిళనాడులోని కొయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీటిని ప్రధాని మోదీ విడుదల చేశారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ని ముట్టడించడానికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కవితతోపాటు పలువురు జాగృతినేతల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విశాఖపట్నం పరిధిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పెందుర్తిలో రైల్వే పనుల సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి, పక్కనే ఉన్న రైల్వే OHE విద్యుత్ వైర్లపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది.
ఉదయం ఖాళీ కడుపుతో వాము ఆకు టీ తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది, మంట తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని డైటీషియన్లు చేబుతున్నారు.
ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతడి తమ్ముడు మరో గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా బహిష్కరించింది. దీంతో అతడిని తాజాగా భారత్‌కు తీసుకొచ్చారు.
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.