Murder Plan: సినిమా లెవెల్లో స్కెచ్.. మర్డర్ చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. చివరకు ఏమైందంటే?
తెలంగాణలో జూరాల బ్రిడ్జిపై లైవ్‌లో మర్డర్ చేసి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. బైక్‌పై వెళ్తున్న మహేష్‌ను కారుతో ఢీకొట్టడంతో నదిలోకి కొట్టుకునిపోయాడు. ఇతని కోసం గాలిస్తున్నారు. మహేష్ స్నేహితుడుకి తీవ్ర గాయాలయ్యాయి.