Viral News: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ
రాజస్థాన్లోని కోట్పుట్లి-బెహ్రూర్ జిల్లాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలను చిన్న కుమారుడు ఆపేశాడు. ఆమె వెండిగాజుల్లో వాటా ఇచ్చేంత వరకు రెండు గంటలపాటు గోల గోల చేశాడు. ఇంటి నుంచి గాజులు తెచ్చి ఇచ్చేవరకు చితిపై నుంచి పైకి లేవలేదు.