/rtv/media/media_files/2025/05/16/ZLaepO3Cad5Wm3gMsqvd.jpg)
Alekhya Chitti Pickles Sister Ramya starrer movie vachinavadu Goutham
అలేక్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. దాదాపు రెండు మూడు వారాల పాటు ఈ ఎపిసోడ్ నడిచింది. పచ్చళ్ల బిజినెస్ పెట్టుకున్న ముగ్గురు అక్కాచెల్లెల్లు తమ వ్యాపారాన్ని సాఫీగా నడుపుకున్నారు. కానీ వారి చిన్న చెల్లెలు అలేఖ్య చిట్టి నోటి దురుసు కారణంగా వ్యాపారం రచ్చ రచ్చ అయి చివరికి మూతపడింది. కస్టమర్లతో ఆమె మాట్లాడే విధానం అందరినీ ఆశ్చార్యానికి గురి చేసింది.
Hero Ashwin Babu Speech at Vachinavaadu Gautham Teaser Launch Event | @wisemonkeysmedia #AshwinBabu #imashwinbabu #HBDAshwinBabu #VachhinaVaaduGowtham #ShivamBhaje pic.twitter.com/dpiECFPp07
— Wise Monkeys Media (@EditorW95648) May 16, 2025
పికిల్స్ రేటు ఎక్కువగా ఉందన్న పాపానికి అలేఖ్య.. తన కస్టమర్లపై బూతులతో విరుచుకుపడింది. ముష్టి పచ్చళ్లే కొనలేనపుడు మీకు పెళ్లం ఎందుకు?.. లవర్ ఎందుకు అంటూ బూతుపురాణం మొదలెట్టింది. అందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలేఖ్య చిట్టిపై నెట్టింట దుమారం రేగింది.
Also Read : ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 11 కోట్ల ఆటగాడు దూరం.. కట్ చేస్తే రూ.3 కోట్లు!
Nenu potha annayya nenu potha naku idhi vaddhu 😭😭😭
— Vamc Krishna (@lyf_a_zindagi) May 15, 2025
Em Haalath aipoindi ra
Pachallu ammukune pilla ni celebrity chesi paradobbaru andaru kalisi 😭😭#alekhyachittipickles #ramyamoksha pic.twitter.com/5IAdfLVJwp
#alekhyachittipickles #ramyamoksha pic.twitter.com/kjDY62pOze
— Irfan Shaik DHFM 𓃵 (@IrfanShaik76965) May 15, 2025
Also Read : యువకుడి ప్రాణం తీసిన ట్రాన్స్ఫార్మర్.. లైవ్ లోనే ఘోరం ( వీడియో వైరల్)
దీంతో ట్రోలర్స్, మీమర్స్ అలేఖ్య చిట్టి పికిల్స్‌ను టార్గెట్ చేశారు. వరుసగా ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దీంతో బిజినెస్‌ను మూసేసి అలేఖ్య చిట్టి అన్నింటికి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం సర్దుమనిగిన తర్వాత అలేఖ్య చిట్టి సిస్టర్ రమ్య అందరికీ మరోసారి క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు తన పేరుతో కొత్త పచ్చళ్ల బిజినెస్ పెడుతున్నట్లు పేర్కొంది. అదే సమయంలో తాను ఒక సినిమాలో నటిస్తున్నట్లు కూడా చెప్పింది.
Pachadalu papa debut film ready 🤣🤣🤣#AlekhyaChittiPickles pic.twitter.com/qAgBBtKZUZ
— Sagar MB (@Naughtysagar) May 15, 2025
Also Read : ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం
అలేఖ్య చిట్టి సిస్టర్‌కు సినిమా ఛాన్స్
అయితే అప్పుడు ఆమె చెప్పిందంతా అబద్దం అనుకున్నారు. కానీ ఆమె నిజంగానే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అశ్విన్‌బాబు హీరోగా.. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఈవెంట్ తాజాగా నిర్వహించగా.. అందులో రమ్య తలుక్కున మెరిసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Fasten your seatbelt,Tollywood 😂#alekhyachittipickles #ramyamoksha pic.twitter.com/r5lBqueEtV
— Akhil 🍁 (@AndaruBagundal) May 15, 2025
Also Read : జెట్ స్పీడ్ లో మురుగదాస్ ‘మధరాసి'.. రిలీజ్ ఎప్పుడంటే..?
alekhyaa chitti pickle | Alekhya Chitti Pickles | Ramya gopal kancharla | latest-telugu-news | telugu-news