SARASWATI PUSHKARALU 2025: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, మంత్రులు-PHOTOS
సరస్వతి పుష్కర మహోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి పుణ్యస్నానం ఆచరించారు.