IDY 2025: డిజిటల్ ప్రపంచంలో యోగా ప్రశాంతత! ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి
ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆధునిక డిజిటల్ జీవనశైలిలో యోగా ఎలా ఒత్తిడిని తగ్గిస్తుంది? మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎలా సహాయపడుతుంది? అనే అంశాలను ఇక్కడ తెలుసుకోండి.
పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఎంపీల అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ వాకౌంట్ చేశారు. వద్దిరాజు రవిచంద్ర మీటింగ్‌లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాన్‌కు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1978-79లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు ఆ దేశం ఎలా ఉండేదో ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ వచ్చిన ఇండిగో విమానంలో సమస్య తలెత్తింది. విమానం ల్యాండ్ అయినా డోర్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.
ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు.
హీరో సందీప్ కిషన్ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన నాన్నమ్మ ఆగ్నేసమ్మ 88 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సందీప్ కిషన్ ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు సందీప్ తన నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని ఆమె హెచ్చరించారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గ్రామపంచాయతీ ఎన్నికలకు పోతే ఒక్కో వార్డులో వందల కొద్దీ నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.
ఇరాన్ దాడులు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. దీని గగనతల డిఫెన్స్ సిస్టమ్‌ను నిర్వహించేందుకు ఒక్క రాత్రికే ఏకంగా 285 మిలియన్ డాలర్లు (రూ.2400 కోట్లు) ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.