/rtv/media/media_files/2025/06/18/Iran before the 1979 Islamic revolution-63027760.jpg)
Iran before the 1979 Islamic revolution
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైకి ప్రతిదాడులకు దిగింది. మరోవైపు ఇరాన్ సరెండర్ అయ్యే ప్రసక్తే లేదని ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తేల్చిచెప్పారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాన్‌కు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. 1978-79లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు ఆ దేశం ఎలా ఉండేదో ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.
1979 Islamic Revolution
Iran before the Islamic revolution pre 1979 pic.twitter.com/okAGmyEAsB
— TaraBull (@TaraBull808) May 16, 2025
Iran before the 1979 Islamic Revolution.
— Qmum (@Nancy023922191) June 18, 2025
Free Iran. pic.twitter.com/jVvNaAAavq
Also Read: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్
ఆ వీడియోల్లో గమనిస్తే అప్పట్లో ఇరాన్‌లో ఉండేవారు ఆధునిక దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఎలాంటి మతపరమైన ఆంక్షలు లేవు.బహిరంహ ప్రదేశాల్లో మహిళలు బుర్ఖాలు తప్పకుండా వేసుకోవాలనే రూల్ ఉండేది కాదు. పరుషులతో పాటు స్త్రీలు కూడా జీన్స్, టీ షర్టులు వేసుకొని ఫ్రీగా ఉండేవారు. 1978కి ముందు ఇరాన్‌లో షా మొహమ్మద్ రెజా పహ్లవి పాలన ఉండేది. ఆ సమయంలోనే ఇరాన్ ప్రజలు స్వేచ్ఛగా ఉండేవారని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Iran before the 1979 Islamic revolution.
— Christian Collins (@CollinsforTX) June 17, 2025
Make Iran Great Again! pic.twitter.com/0neS5wJTOI
Iran in 1979, just before the Islamic regime took over.
— Dr. Maalouf (@realMaalouf) June 12, 2025
Iran will soon be free again! pic.twitter.com/frqkmgr9f1
Also Read: భారీ బాంబ్ బ్లాస్ట్.. స్పాట్‌లో 6 రైలు బోగీలు..! (వీడియో)
అయితే కొన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల కారణంగా ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం మొదలైంది. 1978 జనవరిలో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. చివరికి షా మొహమ్మద్ రెజా పహ్లవి దేశం విడిచి పారిపోవడంతో 1979 జనవరిలో ఈ తిరుగుబాటు ముగిసింది. దీంతో ఇరాన్‌లో అయతుల్లా రుహోల్లా ఖొమేని నేతృత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. ఇరాన్‌కు మొదటి సుప్రీం లీడర్ కూడా ఆయనే. 1979 నుంచి 1989 వరకు ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్నారు. ఆ ఏడాది ఆయన మృతి చెందారు. ఆ తర్వాత అలీ ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ మిలిటరీ, విదేశాంగ విధానం, అంతర్గత సెక్యూరిటీ అనేవి ఖమేనీ నియంత్రణలోనే ఉంటాయి. అలాగే కీలక మిలటరీ, ప్రభుత్వ అధికారులను నియమించడం, తొలగించడం లాంటివి కూడా ఖమేనీ పర్యవేక్షణలోనే జరుగుతుంది.
This is Iran before CIA Islamic Revolution in 1979. pic.twitter.com/JPfPEvOEHF
— 𝐏𝐇𝐎𝐄𝐍𝐈𝐗⚜️𝐃𝐑𝐀𝐆𝐎𝐍 (@XPHOENIXDRAGON) June 17, 2025
Iran before the Islamic revolution in 1979. pic.twitter.com/XlRSkelnW6
— Adi 🎗 (@Adi13) April 27, 2025
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?
telugu-news | latest-telugu-news | national news in Telugu | today-news-in-telugu | international news in telugu