Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ రోజ్ టీ తాగితే సరి!
రోజ్ టీ తాగడం ద్వారా, శరీర జీవక్రియను చాలా వరకు పెంచుకోవచ్చు.బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలనుకుంటే, రోజ్ టీని రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవచ్చు.
రోజ్ టీ తాగడం ద్వారా, శరీర జీవక్రియను చాలా వరకు పెంచుకోవచ్చు.బరువు తగ్గించే ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలనుకుంటే, రోజ్ టీని రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవచ్చు.
పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 అణు బాంబులను భారతదేశం కోసమే ఉంచుకున్నామని రెచ్చగొట్టేలా మీడియా ముందు మాట్లాడారు.భారత్ తీసుకునే నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
పహల్గాం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.
మే, జూన్ నెలల్లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.
భారత్,పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు.మేం ఆయుధాలు లేని సైనికులం...శత్రువులను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని అంటున్నారు.
పాక్ నేతలు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండానే వీటికి సిద్ధమని స్పష్టం చేశారు.అమెరికా ప్రతినిధి స్టీవ్విట్కోఫ్ తో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.
లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.