Uttarakhand: కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు స్పాట్ డెడ్

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు టూరిస్టులు మృతి చెందారు. ఉత్తరకాశీ జిల్లాలో గంగాని సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
Uttarkhand crash

Uttarkhand crash

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు టూరిస్టులు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ జిల్లాలోని గంగాని సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.పర్యాటకులతో గంగోత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

Uttarakhand In Helicopter Crash

ఇది కూడా చూడండి: Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ షురూ.. ఇక తోక జాడిస్తే.. రంగు పడుద్ది..!

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

ఇది కూడా చూడండి: Mallikarjun Kharge: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

 

latest-telugu-news | latest telugu news updates | uttarkhand

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు