TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ!
గ్రేటర్ హైదరాబాద్లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి.
పహల్గాం దాటి ఘటన పై పాక్ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది.పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోందన్నారు.
భారత్తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశం పై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి మాస్కోకు పయనమయ్యారు.ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గాం ఘటన పై పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.దీని పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు.ఉగ్రవాదానికి మేం ప్రోత్సహిస్తున్నామంటూ పాక్ బహిరంగంగా ఒప్పుకుంది అని అన్నారు.
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.రానున్న రెండురోజులు పగడి పూట వడగాల్పులు, రాత్రికి వేడి వాతావరణ ఉంటుందని పేర్కొంది.