HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్ కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా వర్మ, శ్రేయా వర్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని లాక్కెళ్లినట్లు ఆ వీడియోలో ఉంది.
హైదరాబాద్‌లో దొంగబాబాలు రెచ్చిపోయారు. బంజారాహిల్స్‌లో ఇటీవల జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భస్మంతో బంగారం చేస్తామంటూ దొంగ స్వామీజీల గోపాల్ సింగ్ అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకం కింద నమోదైన రైతు ఒక వేళ చనిపోతే.. ఆయన నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం వస్తుంది. ఈ స్కీమ్‌కు ప్రతి ఏడాది నిర్ణీత కాలంలో రిన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర నాది..కొందరు కావాలని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.