Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
ఒకప్పుడు పెద్ద పెద్ద లీడర్లుగా ఎదిగినవారంతా తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్‌స్థాయి నుంచి ప్రారంభించినవారే. వీరిలో చాలామంది ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తరువాతి కాలంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా పనిచేశారు.
తన చానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి అతన్నిదారుణంగా హత్య చేశాడు.
పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు నిజంగా ఇది షాకే అని చెప్పాలి. ఎందుకంటే.. మరో మూడు నెలలల వరకూ పెళ్లికి అసలు ముహూర్తాలే లేవట. దీంతో పెళ్లితో పాటు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి శుక్ర మౌడ్యమి శుభ ముహూర్తల గండం వెంటాడుతుంది.
తాజాగా ఎన్నికల సంఘం.. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో జరిగే ఏకగ్రీవ ఎన్నికలపై కీలక ప్రకటన చేసింది. గ్రామాల్లో వేలం ద్వారా లేదా బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవ ఎన్నికలపై దృష్టి సారించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.
తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికలసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మరింత సజావుగా నిర్వహించేందుకు టీ పోల్ మొబైల్ అనే యాప్‌ను ప్రారంభించింది.
వికారాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఫూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో స్వల్పంగా భూమి కంపించింది. గురువారం మధ్యాహ్నం సెకను పాటు భూప్రకంపనలు వచ్చాయి.
సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబ్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆ గ్రామంలో ఆరుగురు ఓటర్లున్న ఎస్టీలకు సర్పంచ్, 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేశారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.