Crime: అయ్యో.. కాక్ కోసం వెళితే.. కరెంటు షాక్! బాలుడు స్పాట్ డెడ్!
అప్పటి వరకు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకుంటున్న బాలుడు.. ఒక్క క్షణంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు! ట్రాన్స్ఫార్మర్పై పడిపోయిన షటిల్ కాక్ ని తీయడానికి వెళ్లి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు.