High Cholesterol: శరీరంలో వచ్చే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు..!!
హై కొలెస్ట్రాల్ గురించి స్పష్టమైన లక్షణాలు ఉండవు. ఈ సైలెంట్ కిల్లర్ని రక్త పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారించుకోవచ్చు. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం ద్వారా హైకొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.