Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది. అది కనపడితే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళలో గిరిజన తెగకు చెందని ఓ రాజును కేంద్రం ఆహ్వానించింది. మణ్ణన్ తెగకు చెందిన రాజు రామన్ రాజమణ్ణన్. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మాకు నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. తన ప్రియుడు షరోన్ రాజ్ అనే 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన గ్రీష్మాకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
కేరళలో సజీవ సమాధైన ఓ బాబా కేసు సంచలనంగా మారింది. మణ్యన్ బాబా నిజంగానే సజీవ సమాధి అయ్యారా? కుటుంబసభ్యులే చంపారా? అని స్థానికులు సమాధిని తవ్వాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ సమాధి తవ్వకుండా అడ్డుకుంది. చివరికి సమాధి తవ్విన పోలీసులు బాబాను చూసి షాక్ అయ్యారు.
కేరళలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడుకున్న ఓ వ్యక్తిని మార్చూరీకి తీసుకెళ్లగా అతడి శరీరంలో కదలికలు వచ్చాయి. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాకైపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
కల్లడక్కల్ ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కేరళ తీరాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వ సంస్థ. జనవరి 15 రాత్రి హఠాత్తుగా ఉప్పెన ముంచుకొస్తుందని చెబుతోంది.
దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.
అయ్యప్పస్వామి భక్తులు శబరిమల మకరజ్యోతి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సంక్రాంతి రోజున ఈ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిన స్వామి జనాల సమస్యలను విని పరిష్కరిస్తానని మాట ఇచ్చారట. అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.
శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే టీడీబీ యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా జిల్లాల పరిధిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఇందుకుగానూ ఎలాంటి రుసుము తీసుకోదు.