Latest News In Telugu New Bike Rule : ఇక నుంచి వాహనదారులకు కొత్త రూల్స్.. బండి పై అలా చేస్తే ఫైనే! రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. 14 ఏళ్ల బాలుడు మృతి కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: మరోసారి నిపా వైరస్ కలకలం..14ఏళ్ల బాలుడికి పాటిజివ్..! నిపా వైరస్ మరోసారి కేరళను వణికిస్తున్నది. మలప్పురం జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala : 42 గంటల పాటు హాస్పిటల్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన రోగి.. అక్కడే మలమూత్రాలు చేసి! రవిచంద్రన్ నాయర్ అనే రోగి ఆస్పత్రి లిఫ్ట్‌లో 42 గంటలపాటు ఇరుక్కుపోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. హెల్ప్ లైన్‌కు ట్రై చేసిన స్పందించకపోవడంతో రెండు రోజులు అందులోనే మలమూత్రాలు చేశాడు. చివరికి లిఫ్ట్ మెకానిక్ ఆయన ప్రాణాలు కాపాడారు. By srinivas 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం `లివింగ్ టుగెదర్'' గృహహింసకు వర్తించదు..కేరళ హైకోర్టు! By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మెదడును తినే అమీబా.. వైద్యుల హెచ్చరిక! కేరళలో బ్రెయిన్ తినే అమీబా కారణంగా మూడో మరణం సంభవించింది. దీంతో ఆయా రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలకు వైద్యశాఖను ఆదేశించాయి. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే ఈ అరుదైన మెదడు వ్యాధి కేరళలో విస్తరిస్తోంది. By Durga Rao 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala: కాంగ్రెస్ నేత ఇంట్లో చేతబడి వస్తువులు! కేరళ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కన్నూర్ ఎంపీ సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: కన్న కూతురిని కాటేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు! కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రికి కేరళ స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 101 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 10 ఏళ్ల వయసు నుంచే ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడగా 16 ఏళ్ల వయసులో బాలిక గర్భం దాల్చింది. వైద్యులు మూడు నెలల గర్భాన్ని తొలగించారు. By srinivas 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Keralam: కేరళ రాష్ట్ర పేరు కేరళంగా మారుస్తున్నారు.. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాల పేర్లు మారాయంటే.. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి పేరును కేరళంగా మార్చాలని ఒక తీర్మానం చేసింది. గతంలో కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు పేర్లను మార్చుకున్నాయి. కేరళ పేరును ఎందుకు మారుస్తున్నారు? గతంలో పేర్లు మార్చుకున్న రాష్ట్రాలు ఏమిటి.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn