కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసి క్షమాపణలు... కోర్టు సంచలన తీర్పు!
కరోనా పేషెంట్‌పై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు జైలుశిక్ష విధిస్తూ కేరళలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కాయంకుళంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్‌ను దోషిగా తేల్చింది.