Biryani: పిల్లలూ ఎంజాయ్, పండగో.. అంగన్వాడీ మెనూలో బిర్యానీ
కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రకటించిన అంగన్వాడీ కొత్త మెనూలో ఎగ్ బిర్యానీ, పులావ్ వంటి టేస్టీ వంటకాలు ఉన్నాయి. ఓ పిల్లాడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని కోరిన వీడియో వైరల్ అయ్యింది. అది ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.