Honey Trap: కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో మంత్రులు సహా చాలామంది హనీట్రాప్‌లో చిక్కుకోవడం దుమారం రేపుతోంది. హానీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య తేల్చిచెప్పారు. ఇందులో ఎవరినీ కూడా రక్షించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.