పుట్టిన కొన్ని నెలలకే తల్లితో పాటు జైల్లో పిసిపాప
కర్ణాటకలో ఓ విషాద ఘటన జరిగింది. పుట్టిన కొన్ని నెలలకే ఓ చిన్నారి తల్లితో పాటు జైల్లో చేరింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కర్ణాటకలో ఓ విషాద ఘటన జరిగింది. పుట్టిన కొన్ని నెలలకే ఓ చిన్నారి తల్లితో పాటు జైల్లో చేరింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో క్రికెట్ టీమ్‌ను గెలిపించినందుకు యువకుడిని చంపిన ఘటన జరిగింది. ఓడిపోయిన మ్యాచ్‌ను ఆ యువకుడు గెలిపించాడని ప్రత్యర్థి టీం వాళ్లు ఆగ్రహంతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన రన్యారావు రోజుకో రకంగా వాంగ్మూలం ఇస్తూ డీఆర్ఐ పోలీసులను తికమక పెడుతోంది. తనపై తప్పుడు కేసు పెట్టారని..తనను 24 సార్లు చెంపదెబ్బలు కొట్టారని..బలవంతంగా కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఇలా రకరకాలుగా చెబుతోంది.
బీజేపీ నేత, సబ్-ఇన్స్పెక్టర్ ల మధ్య గొడవ మాటలతో మొదలై చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ పోట్లాడుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపింది.
హోలీ వేడుకల్లో ఆకతాయిలు రసాయనాలు కలిపిన రంగులను విద్యార్థినులపై చల్లారు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి వచ్చాయి. వెంటనే 8 మంది బాలికలను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్లో జరిగింది.
పోలీసుల బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తన కూతురి మరణానికి న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య తాలూకాలోని హెబ్బకవాడి గ్రామంలో జరిగింది.