Karnataka EX DGP Murder Case: మాజీ డీజీపీని చంపేసిన తరువాత ఆయన భార్య ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా..బిగ్ ట్విస్ట్..!
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీజీపీ ని హత్య చేసిన తరువాత ఆయన భార్య పల్లవి మరో మాజీ డీజీపీకి ''నేను ఆ రాక్షసుడ్ని చంపేశాను''అంటూ మెసేజ్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.