Bangalore Fire Accident: ఘోర అగ్నిప్రమాదం .. ఐదుగురి సజీవ దహనం!
బెంగళూరులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. KR మార్కెట్ నగర్తపేటలోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఫస్ట్ ఫ్లోర్లోని ప్లాస్టిక్ వస్తువుల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.