Crime: దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అతడిని భార్య పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో భర్త ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే మృతి చెందాడు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ ట్రాక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4నెలల చిన్నారి కూడా ఉంది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక మహిళ దారుణానికి పాల్పడింది.ప్రియుడితో అక్రమసంబంధం కోసం తన భర్త, పిల్లలు అత్తగారి ఆహారం, కాఫీలో విషం కలిపి హత్య చేయడానికి ప్రయత్నించింది.
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట నేపథ్యంలో స్టేడియాన్ని వేరే చోటుకు తరలించే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. స్టేడియం వేరే చోటుకు మార్చాలంటే ముందుగా దానికి తగిన ప్రదేశాన్ని గుర్తించాలని సీఎం సిద్దరామయ్య అన్నారు.
బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4న తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచింది. 11మంది మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
బెంగళూరు ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో కుట్రకోణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విధాన సౌధ వద్ద జరిగిన విజయోత్సవంలో ఓ మంత్రి కుమారుడు పాల్గొనడం..మ్యాచ్ కు ముందే విజయోత్సవ సంబరాల కోసం అనుమతి అడగడం లాంటివి సందేహాలకు దారి తీస్తున్నాయి.
బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారని సీఎం వెల్లడించారు.