BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. సీనియర్‌ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్‌బుక్‌తో అప్‌లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసింది.

New Update
cm Siddaramaiah

cm Siddaramaiah

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. ఇటీవల కర్ణాటక సీనియర్‌ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్‌బుక్‌తో అప్‌లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసింది. కన్నడ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసే క్రమంలో సిద్ధ రామయ్య చనిపోయినట్లు పోస్టులో పేర్కొంది. దీంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయనకు ఆయనే నివాళులర్పించుకున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంపై సిద్ధరామయ్య ఆగ్రవ్యక్తం చేశారు. కన్నడ నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేయడం ఆపేయాలని మెటాని ఆదేశించారు. జరిగిన తప్పిదాన్ని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు మెటాకు లేఖ రాశారు.

Advertisment
తాజా కథనాలు