Chhattisgarh: దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి దేశంలోనే మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. నవ రాయ్‌పూర్‌లో 14 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. కొత్త యుగానికి డిజిటల్ వెన్నెముకని తెలిపారు.
/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
/rtv/media/media_files/2025/05/04/1PgIyb6rxwPvvi80lj2Y.jpg)
/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
/rtv/media/media_files/2025/04/20/tUd03g6szpp8TJTLS1KR.jpg)
/rtv/media/media_files/2025/04/20/vhSOWJbdZrPJpWoIHmIV.jpg)
/rtv/media/media_files/2025/04/11/sFz7n4vzKWovVuUIfFTn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/tcs-1-jpg.webp)
/rtv/media/media_files/2025/04/18/xA1hfHFnXU7vfDyC1siP.jpg)
/rtv/media/media_files/2025/04/15/3tiADTb7agkARRYk3u9K.jpg)