TCS: టీసీఎస్‌లో లేఆఫ్‌లు.. వాళ్లకి పరిహారంగా 2 ఏళ్ల జీతం
ఈ ఏడాది జులైలో టీసీఎస్ 12 వేల మందికి తొలగించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లేఆఫ్‌ల ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఎక్కువకాలం తమ సంస్థలో పనిచేసినవాళ్లకి దాదాపు రెండు సంవత్సర వేతనాన్ని పరిహారంగా చెల్లించనుంది.