Twitter Killer : జపాన్లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
జపాన్ రాజధాని టోక్యోలో ట్విటర్ కిల్లర్గా సంచలనం సృష్టించిన తకహిరో షిరాయిషికి అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. అతను ట్విట్టర్లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి లైంగికదాడి చేసి 9 మందిని చంపినట్లు తేలింది.