TG News: హైదరాబాద్‌లో ఎకో టౌన్.. తెలంగాణలో జపాన్ భారీ పెట్టుబడులు!
జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. హైదరాబాద్‌లో ఎకోటౌన్ ఏర్పాటుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.