PM Modi: ప్రధాని మోదీకి జపాన్ అరుదైన కానుక..చంద్రయాన్ 5 తో పాటూ పలు కీలక ఒప్పందాలు
రెండు రోజుల పర్యటనలో బాగంగా జపాన్ లో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశంలో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకునే దిశగా చేతులు కలిపారు.