India Pak War: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
పాకిస్తాన్ మెడలు వంచడానికి భారత్ దగ్గర ఓ రహస్య ఆయుధం ఉంది. ప్రాజెక్ట్ కాళీ ఓ భయంకరమైన ఆయుధం. దీన్ని రంగంలోకి దింపితే పాకిస్తాన్ పని ఖతమే. DRDO, BARC కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీంతో మన ఆయుధాలను రక్షించు కోవచ్చు. శత్రువులపై దాడి కూడా చేయవచ్చు.