Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మగ్గురు టెర్రరిస్టులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌‌లోని ఛత్రులోని సింగ్‌పోరా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్ట్‌లను భద్రతా దళాలు అంతం చేశారు. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఎన్‌కౌంటర్ నిర్వహించారు.

New Update

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌‌లోని ఛత్రులోని సింగ్‌పోరా ప్రాంతంలో టెర్రరిస్ట్‌లు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ నిర్వహించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రిరిస్ట్‌లను భద్రతా బలగాలు అంతం చేసినట్లు తెలుస్తోంది. సింగ్‌పోరా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో చుట్టుముట్టాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఇరువైపుల నుంచి కాల్పులు జరగ్గా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

ఇది కూడా చూడండి: భారతదేశ అణుశక్తి వాస్తుశిల్పి డాక్టర్ శ్రీనివాసన్ గురించి మీకు తెలుసా..?

ఇది కూడా చూడండి:Delhi: ఢిల్లీ-శ్రీనగర్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్!

ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు