/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడి కంటే ముందే పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దేశంలో మరో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటిని గుర్తించి ఢిల్లీలోని ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో నేపాల్ ఏజెంట్ అన్సారుల్ మియాన్ అన్సారీ, అజమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Big ISI terror plot busted before Pahalgam. Agencies busted ISI sleeper cells in Delhi. @ArvindOjha gets us latest details. #ISI #ISITerrorPlot #SleeperCells #ITVideo | @snehamordani pic.twitter.com/99Lz5h0yku
— IndiaToday (@IndiaToday) May 22, 2025