Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి నివాసం ఖాళీ చేసిన జగ్దీప్ ధన్‌ఖడ్
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి సోమవారం ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు మారారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన 6 వారాల తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 21న అనారోగ్య కారణాలతో ఆయన తన రాజీనామా ప్రకటించారు.