PM Modi: ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.