Jagdeep Dhankhar: జగదీప్ ధన్ఖడ్ మిస్సింగ్.. అమిత్ షాకు సంచలన లేఖ
గత కొన్ని రోజులుగా జగదీప్ ధన్ఖడ్ బయట కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే శివసేన (UBT) సీనియర్ నేత సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆయన ఎక్కడున్నారో చెప్పాలని అందులో పేర్కొన్నారు.