ఇరాన్‌కు ఇజ్రాయెల్ మరో స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బాంబు షెల్టర్లు లేవు.