/rtv/media/media_files/2025/06/29/hakem-muhammad-al-issa-2025-06-29-17-02-28.jpg)
Hakem Muhammad al-Issa
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో హమాస్ కోఫౌండర్ హకామ్ మహమ్మద్ ఇస్సా అల్-ఆస్సాను హతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రాలో జరిగిన వైమానిక దాడిలో హకామ్ మృతి చెందాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి హకామ్ స్కెచ్ వేసి అమలు చేసినట్లు గుర్తించారు. అలాగే టెల్‌అవీవ్‌పైనా దాడుల్లో కూడా హకామ్ హస్తం ఉందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లో హమాస్ బలగాలను తయారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడంలో హకామ్ మహమ్మద్‌ది కీలకపాత్ర పోషించారు.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
Israel Attacks Hamas
🔴 ELIMINATED: eliminated Hakham Muhammad Issa Al-Issa—one of the founders of Hamas’ military wing.
— Israel Defense Forces (@IDF) June 28, 2025
Issa led Hamas’ force build-up, training, and planned the October 7 massacre. As Head of Combat Support, he advanced aerial & naval attacks against Israelis.
The IDF & ISA will… pic.twitter.com/pzf7DgQc19
ఇది కూడా చూడండి: ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్ చిత్తు చిత్తు
Hakam al-Issa, top Hamas commander, one of the architects of the October 7th massacre and head of Al-Qassam’s training and development system…
— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) June 28, 2025
eliminated. pic.twitter.com/6kQyfYWwxw
ఇది కూడా చూడండి: Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
Eliminated ❌️
— Nazi Hunters (@HuntersOfNazis) June 28, 2025
Hakem Muhammad al-Issa, senior Hamas commander and head of logistics, eliminated by the Israeli Defense Forces in Gaza.
One of the last remaining architects of the October 7 massacre — now permanently removed from the blueprint. 💥 pic.twitter.com/Ph0m05nF84
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
iran | isreal | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu