Ayatollah Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎవరు ? భారత్‌తో వివాదం ఏంటీ ?
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
ఇరాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ మిసైల్ తో దాడి చేసింది. స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది.
ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, యెమెన్, సిరియా, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ పాకిస్థానేనని ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వాటిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 250 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది.
ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అమెరికాపైకి దాడులకు దిగితే తమ బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు,శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది.ఈ దాడుల్లో ఇప్పటి వరకు 130 మందితో పాటూ తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు, అగ్ర కమాండర్లున్నారు.