Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం..ఫొటోలు బయటపెట్టిన ఇజ్రాయెల్
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిలో అవి దారుణంగా దెబ్బతిన్నాయని చెబుతోంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టింది. అదే కనుక నిజమైతే ఇరాన్ అణు కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పడినట్టే అని అంటున్నారు.
Iran-Israel War Update | ఇజ్రాయెల్ యుద్ధంలో తెలుగు వ్యక్తి ఏం చెప్పాడంటే | Telugu People In Israel
ISRAEL-IRAN WAR : రంగంలోకి ట్రంప్.. వార్ వన్ సైడ్ | Israel Attack On Iran | US Not Involved | RTV
Israel: ఇరాన్‌ను నాశనం చేస్తాం.. ఇజ్రాయెల్ సంచలన హెచ్చరిక
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
Israel-Iran War: భీకర యుద్ధం.. ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది.
Iran Israel war: ఇరాన్ ప్రతీకార దాడులు.. ఇరు దేశాల్లో శవాల గుట్టలు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ శనివారం ఉదయం ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అణుస్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేసింది. డైమోనా న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Donald Trump : న్యూక్లియర్ డీల్ చేసుకోండి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ఇ
Iran -Israel: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.