Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
ఇజ్రాయెల్, సిరియా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పకున్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ శనివారం ప్రకటించారు. తుర్కియే, జోర్డాన్ సహా పొరుగు దేశాలు ఈ కాల్పుల విరమణకు మద్దతు ఇచ్చాయని తెలిపారు.